Telangana Rains: వినాయకచవితి నాడు వరుణుడు కరుణించాడు. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వర్షాలు లేక అలమటించి పోతున్న రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక, ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వరుణుడు ప్రతాపం చూయిస్తున్నాడు. నగరంలోని కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్‌పల్లి, మియాపూర్, అంబర్‌పేట్, గచ్చిబౌలిలో వర్షం కుమ్మేస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో...
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
Telangana Rains: వినాయకచవితి నాడు వరుణుడు కరుణించాడు. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది....
By Dhallo News · September 14, 2026 at 6:59 AM IST
Have feedback on this article?Report error or suggestion
