Fake IAS Officer: భోపాల్‌లో వెలుగుచూసిన నకిలీ ఐఏఎస్ అధికారిణి తృప్తి సింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలపై తృప్తి సింగ్‌పై ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే, న్యాయం చేయాల్సిన పోలీసులే ఈ కేసులో లంచాలకు డిమాండ్ చేశారనే తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ కేసు విచారణ శైలిపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో బైతుల్...
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
Fake IAS Officer: భోపాల్‌లో వెలుగుచూసిన నకిలీ ఐఏఎస్ అధికారిణి తృప్తి సింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సంచలనం స...
By Dhallo News · September 18, 2026 at 1:58 PM IST
Have feedback on this article?Report error or suggestion
