CPM Local Poll Strategy: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలు ఇప్పుడు లోకల్‌బాడీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి.. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఇతర వామపక్ష పార్టీలతో సమన్వయం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. […]
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
CPM Local Poll Strategy: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలు ఇప్పుడు లోకల్‌బాడీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి.. ఈ నేపథ్యంలో రాబోయ...
By Dhallo News · September 19, 2026 at 1:45 PM IST
Have feedback on this article?Report error or suggestion
