Bypoll Election 2026: దేశవ్యాప్తంగా మరోసారి ఉప ఎన్నికల సందడి నెలకొంది. 5 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి నేడు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. అసోంలోని నాగావ్ లోక్‌సభ స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీనగర్ అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులోని మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టాంచావడి అసెంబ్లీ స్థానానికి ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీవీకే, సీపీఐ తదితర ప్రధాన రాజకీయ పార్టీలు బరిలో నిలిచాయి. […]
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
Bypoll Election 2026: దేశవ్యాప్తంగా మరోసారి ఉప ఎన్నికల సందడి నెలకొంది. 5 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి నేడు ఉ...
By Dhallo News · October 6, 2026 at 6:53 AM IST
Have feedback on this article?Report error or suggestion
