సికింద్రాబాద్ బొల్లారం పరిధిలోని కౌకూర్ ఆర్కిడ్ విల్లాస్‌లో జరిగిన ఐదేళ్ల చిన్నారి అరేలియా కిడ్నాప్, హత్య ఉదంతం అత్యంత విషాదకరంగా ముగిసింది. విల్లాలో అగ్రికల్చర్ సైంటిస్ట్ మిల్టన్ ఫెర్నాండెజ్ కుమార్తె అయిన అరేలియా, అక్టోబర్ 9న బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా ఆడుకుంటూ అదృశ్యమైంది. చిన్నారి వెనుకే మాజీ సెక్యూరిటీ గార్డు విక్రమ్ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రవర్తన సరిగా లేదనే కారణంతో విక్రమ్‌ను వారం క్రితం సొసైటీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ […]
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలోని కౌకూర్ ఆర్కిడ్ విల్లాస్‌లో జరిగిన ఐదేళ్ల చిన్నారి అరేలియా కిడ్నాప్, హత్య ఉదంతం అత్యంత వ...
By Dhallo News · October 12, 2026 at 1:00 PM IST
Have feedback on this article?Report error or suggestion
