LATEST
Sun, Sep 6, 2026
Loading weather...
local

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదలయింది.. 16 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఫుల్ డీటెయిల్స్..

నేటి నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి,...

నేటి నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. మొత్తం పదహారు మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఆరుగురు కామనర్స్, పదిమంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు.(Bigg Boss Telugu 10)

SOURCE: 10TV Telugu
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

Bigg Boss Kannada 13 ಆರಂಭ; ಎಲ್ಲಾ 16 ಸ್ಪರ್ಧಿಗಳ ಸಂಪೂರ್ಣ ವಿವರ ಇಲ್ಲಿದೆ ನೊಡಿ

ಬಿಗ್‌ಬಾಸ್ ಕನ್ನಡ ಸೀಸನ್ 13 ಆರಂಭವಾಗಿದ್ದು, ಒಟ್ಟು 16 ಸ್ಪರ್ಧಿಗಳು ದೊಡ್ಮನೆಯನ್ನು ಸೇರಿದ್ದಾ...

Read Article »

‘डिजिटल अरेस्ट’ गैंग पर CBI का बड़ा वार, 42 करोड़ की ठगी में 5 और गिरफ्तार, कैसे चल रहा था पूरा खेल?

‘डिजिटल अरेस्ट’ के नाम पर करोड़ों की ठगी करने वाले साइबर नेटवर्क पर CBI ने शिकंज...

Read Article »

గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాలపై AAI పరిశీలన..!

Airports Authority of India : తెలంగాణలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.