Big TV: కొద్దిరోజులుగా బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ నియామకాలపై సంచలన కథనాలను ప్రసారం చేస్తోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో సాక్షి టీవీ కూడా ఈ స్థాయిలో ప్రసారాల
ు సాగించలేదు. సాక్షిలో డీఎస్సీ మీద నెగిటివ్ కథనాలు ప్రసారమైనప్పటికీ దానిని జనం అంతగా పట్టించుకోలేదు. బిగ్ టీవీలో ప్రసారమైన కథనాలు ఒకరకంగా ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో కూటమికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు […]

