Bank Unions Strike : సెప్టెంబర్‌లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. బ్యాంకింగ్, పిఎల్‌ఐ, పెన్షన్ సమస్యలపై యుఎఫ్‌బియు 5 రోజుల సమ్మెను ప్రకటించింది.
Bank Unions Strike : ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్! ఉద్యోగుల భారీ సమ్మె!
By Dhallo News · September 1, 2026 at 8:15 PM IST
Have feedback on this article?Report error or suggestion
