AP Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి.. అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే 48 గంటల పాటు మత్స్యకారులు సముద్రంలో […]
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
AP Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి.. అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఆంధ్...
By Dhallo News · September 10, 2026 at 10:43 AM IST
Have feedback on this article?Report error or suggestion
