PM Modi Calls CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో వరుస తుఫాన్ల ప్రభావంతో సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రాన్ని అర్నబ్, మురసు తుఫాన్లు ప్రభావితం చేసిన నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, జరిగిన నష్టంపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ల ప్రభావం, సహాయక చర్యలపై పీఎం, సీఎంల మధ్య చర్చ జరిగింది. తుఫాన్ల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, […]
AP Cyclones Damage: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్.. ఏపీపై రెండు తుఫాన్ల ప్రభావంపై ఆరా!
PM Modi Calls CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో వరుస తుఫాన్ల ప్రభావంతో సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప...
By Dhallo News · November 4, 2026 at 1:46 PM IST
Have feedback on this article?Report error or suggestion
