టీమ్ఇండియా విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 4). లేటెస్టుగా తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Abhishek Sharma : విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
టీమ్ఇండియా విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 4). లేటెస్టుగా తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించి...
By Dhallo News · September 4, 2026 at 2:06 PM IST
Have feedback on this article?Report error or suggestion
