సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు, అలంకరణ, ఫ్యాషన్ శైలికి అనుగుణంగా మార్చి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ ట్రెండ్ రాజకీయ ప్రముఖులనూ ఆకర్షిస్తోంది. తామేమీ తక్కువ కాదన్నట్లుగా పలువురు రాజకీయ నాయకులు తమ ఫొటోలను కృత్రిమ మేధలో మార్చి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఫొటోను ‘80ల ట్రెండ్’లో భాగంగా సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. …
80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు, అలం...
By Dhallo News · September 11, 2026 at 2:21 PM IST
Have feedback on this article?Report error or suggestion
