బాలల దినోత్సవం అంటేనే పిల్లలకు ఎంతో ప్రత్యేకం. ఆరోజు పాఠశాలల్లో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంటుంది. అయితే ఈసారి తమిళనాడులోని విద్యార్థులకు ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారనుంది. రాష్ట్రంలోని 61 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా కేకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి విజయ్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షల కార్డులను కూడా అందించనున్నారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. …
సీఎం గిఫ్ట్… 61 లక్షల మందికి కేకులు
బాలల దినోత్సవం అంటేనే పిల్లలకు ఎంతో ప్రత్యేకం. ఆరోజు పాఠశాలల్లో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంటుంది....
By Dhallo News · November 13, 2026 at 9:15 AM IST
Have feedback on this article?Report error or suggestion
