– భూదందా వెనుక పొంగులేటి – వేల కోట్లు కొల్లగొడుతున్న మంత్రి – సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి – బీజేఎల్పీ నేత ఏలేటి – గన్‌పార్క్ వద్ద బీజేపీ తీవ్ర నిరసన హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 7 : రాష్ట్రంలో సెక్షన్ 22ఏ నిషిద్ధ భూముల పేరుతో సాగుతున్న భారీ భూదందా వెనుక
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తముందని, ఈ అక్రమాల ద్వారా ఆయన వేల కోట్ల రూపాయలు వెనకేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ […] The post 22ఏ పేరుతో సాగుతున్న భూదందా appeared first on Prajatantra News Telangana Breaking News Today Updates in Telugu, Telugu Articles.
