LATEST
Sat, Sep 5, 2026
Loading weather...
local

మహిళల ఆసియా కప్ 2026: చెలరేగిన భారత బౌలర్లు, 55 పరుగులకే పాకిస్తాన్ ఆలౌట్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు చెలరేగడంతో పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 8...

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు చెలరేగడంతో పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 8 మంది పాక్ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. వీరిలో ముగ్గురు సున్నా పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లలో శ్రీచరణి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.

SOURCE: BBC News Telugu
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

ಗೃಹ ಸಚಿವರ ತವರಿನಲ್ಲಿ ಚೊಚ್ಚಲ ಪ್ರಜಾಸೇವೆ: ಒಂದೇ ದಿನ 1,061 ಅರ್ಜಿ ಸ್ವೀಕಾರ

ಹೊಸದಿಗಂತ ವರದಿ ಕಲಬುರಗಿ: ಕಲಬುರಗಿ ಜಿಲ್ಲೆಯ ಕೆಂಬಾಳೆ‌ ಊರು ಕಮಲಾಪೂರದಲ್ಲಿ ಶನಿವಾರ ರಾಜ್ಯದ ಗ...

Read Article »

Royal Enfield Himalayan 440 : రూ. 2.29 లక్షలకే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440.. ఇంజన్, ఫీచర్లు అదుర్స్..!

Royal Enfield Himalayan 440 : భారత మార్కెట్లో రూ. 2.29 లక్షల ప్రారంభ ధరతో రాయల్ ...

Read Article »

FQL, VG செயலி மோசடி: இரட்டிப்பு லாபம் என நம்பி பணத்தை இழந்த ஆயிரக்கணக்கானோர் - பிபிசி கள ஆய்வு

ரூ.50 ஆயிரம் 45 நாட்களில் ரூ.1 லட்சமானதை நம்பி மொத்த கிராமமும் நிதி மோசடியில் மொ...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.