వక్ఫ్ ఆస్తులను స్థిరమైన ఆదాయ వనరులుగా మార్చేందుకు వక్ఫ్ బోర్డు చర్యలు చేపట్టింది.పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములు, స్థలాలను గుర్తించి లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.దీనివల్ల బోర్డుకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు భూముల ఆక్రమణలను అరికట్టవచ్చని భావిస్తోంది.ఈ క్రమంలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని 192.68 ఎకరాల వక్ఫ్ భూములను సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు లీజుకివ్వాలన్న ప్రతిపాదనకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.తదుపరి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత […] The post అనంతపురంలో 192.68...
అనంతపురంలో 192.68 ఎకరాల వక్ఫ్ భూముల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు
వక్ఫ్ ఆస్తులను స్థిరమైన ఆదాయ వనరులుగా మార్చేందుకు వక్ఫ్ బోర్డు చర్యలు చేపట్టింది.పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములు, స్థ...
By Dhallo News · October 9, 2026 at 12:31 PM IST
Have feedback on this article?Report error or suggestion
