నరసరావుపేటకు చెందిన ఓ 33 ఏళ్ల వివాహితకు ఎడమ వైపు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వెంటనే వైద్యులు ఆమెకు ఈసీజీ, ఎండోస్కోపీ న...
నరసరావుపేటకు చెందిన ఓ 33 ఏళ్ల వివాహితకు ఎడమ వైపు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్
రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వెంటనే వైద్యులు ఆమెకు ఈసీజీ, ఎండోస్కోపీ నిర్వహించారు. చివరకు వాటిని ఎలా బయటకు తీశారో వైద్యుల మాటల్లోనే..
SOURCE: BBC News Telugu
ORIGINAL REPORT: Click here DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed