Woman Raped By 6, Two Cops | కుటుంబంతో గొడవ వల్ల ఒక యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమెను కొందరు వ్యక్తులు నిర్బంధించారు. ఇద్దరు రైల్వే పోలీసులతో సహా ఆరుగురు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యవసర సహాయ నంబర్‌ను ఆమె సంప్రదించడంతో మహిళా పోలీసులు రక్షించారు.
Woman Raped By 6, Two Cops | యువతిని నిర్బంధించి.. ఇద్దరు రైల్వే పోలీసులతో సహా ఆరుగురు అత్యాచారం
Woman Raped By 6, Two Cops | కుటుంబంతో గొడవ వల్ల ఒక యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమెను ...
By Dhallo News · September 18, 2026 at 8:37 PM IST
Have feedback on this article?Report error or suggestion
