Woman Kills Twin Daughters | మూడు నెలల వయస్సున్న కవల కుమార్తెలను తల్లి హత్యచేసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడే ఇంటికి చేరుకున్న భర్త ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ప్రసవానంతర కుంగుబాటు వల్ల ఆ మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Woman Kills Twin Daughters | మూడు నెలల వయస్సున్న కవల కుమార్తెలను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం
Woman Kills Twin Daughters | మూడు నెలల వయస్సున్న కవల కుమార్తెలను తల్లి హత్యచేసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడే ఇంటికి చేరుకున్న భ...
By Dhallo News · September 2, 2026 at 5:03 PM IST
Have feedback on this article?Report error or suggestion
