LATEST
Sun, Sep 6, 2026
Loading weather...
india

Woman Held With 75 Litres Liquor | ట్రైన్‌ ఏసీ కోచ్‌లో.. 75 లీటర్ల మద్యంతో పట్టుబడిన మహిళ

Woman Held With 75 Litres Liquor | రైలులోని ఏసీ కోచ్‌లో ప్రయాణించిన ఒక మహిళ అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు నిఘా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో రైల్వే పో...

Woman Held With 75 Litres Liquor | రైలులోని ఏసీ కోచ్‌లో ప్రయాణించిన ఒక మహిళ అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు నిఘా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు, సీఐబీ సంయుక్త బృందం ఆమె లగేజ్‌ను తనిఖీ చేశారు. బ్యాగులు, బ్రీఫ్‌కేస్ నుంచి 75 లీటర్ల వివిధ బ్రాండ్ల మద్యం బాటిల్స్‌ లభించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతిని అరెస్ట్‌ చేశారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

As Yoga and Ayurveda become part of India’s global health diplomacy, experts press for credible standards

India has pushed for traditional medicine in its recent agreements with Oman, Ne...

Read Article »

BVG India receives Sebi approval to raise ₹300 cr via IPO: CEO Rupal Sinha

Facility management service provider BVG India has received necessary approvals ...

Read Article »

Metro Rail Network | మెట్రో రైల్ నెట్‌వ‌ర్క్‌లో అమెరికాను దాటేయ‌బోతున్న భార‌త్..!

Metro Rail Network | మెట్రో రైలు (Metro Rail) రంగంలో భారత్‌ (India) మరో భారీ మైల...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.