Ex-MLA smashes man's helmet | బీజేపీ నేతలు నిరసన చేస్తుండగా ఒక వ్యక్తి స్కూటీపై ఆ ప్రదర్శన మధ్యలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు ఆగ్రహించారు. ఆ వ్యక్తి హెల్మెట్‌ను మాజీ ఎమ్మెల్యే నేలకేసి బాదారు. ఆ స్కూటీ టైర్‌లోని గాలిని తీసేశారు.
Watch: బీజేపీ నిరసన ప్రదర్శనలోకి వెళ్లిన బైకర్.. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేతలు ఏం చేశారంటే?
Ex-MLA smashes man's helmet | బీజేపీ నేతలు నిరసన చేస్తుండగా ఒక వ్యక్తి స్కూటీపై ఆ ప్రదర్శన మధ్యలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార...
By Dhallo News · September 2, 2026 at 6:39 PM IST
Have feedback on this article?Report error or suggestion
