Vigilance Raids: బీహార్‌లో విజిలెన్స్ అధికారులు చేపట్టిన సోదాల్లో.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దంపతుల ఇంటి నుంచి కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుతో పాటు ఆభరణాలు, ప్రాపర్టీ పేపర్లు, ఖరీదైన వాచీలను కూడా సీజ్ చేశారు. పాట్నా అదనపు జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ దివాకర్, దానాపూర్ సబ్ రిజిస్ట్రార్ కుమారి స్వీటీ ఇండ్లల్లో తనిఖీలు జరిగాయి.
Vigilance Raids: మెజిస్ట్రేట్ ఇంట్లో విజిలెన్స్ శాఖ తనిఖీలు.. కోటి నగదు, జ్వలరీ, వాచీలు స్వాధీనం
Vigilance Raids: బీహార్‌లో విజిలెన్స్ అధికారులు చేపట్టిన సోదాల్లో.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దంపతుల ఇంటి నుంచి కోటి ...
By Dhallo News · September 30, 2026 at 9:48 AM IST
Have feedback on this article?Report error or suggestion
