వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజే విషాద ఘటన చోటుచేసుకుంది. నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేసిన నేపథ్యంలో పెరిగిన నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించిన బొలెరో వాహనం కొట్టుకుపోయింది. నలుగురిలో ముగ్గురు చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకోగా.. మరో వ్యక్తి గల్లంతయ్యాడు.
Veligonda Project | వెలిగొండ ప్రారంభోత్సవం రోజే విషాదం.. వరదలో ఒకరు గల్లంతు.. చెట్లెక్కి ముగ్గురి ఆర్తనాదాలు
By Dhallo News · September 1, 2026 at 11:00 AM IST
Original reporting: NAMASTHE telanganaRead original report →
Have feedback on this article?Report error or suggestion
