USS Abraham Lincoln: యూఎస్ఎస్ అబ్రహం లింకన్.. థాయ్‌ల్యాండ్‌లోని పటాయాకు చేరుకున్నది. సుమారు 5 వేల మంది సిబ్బందితో ఆ యుద్ధనౌక.. పశ్చిమాసియా తీరం నుంచి తిరుగుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పటాయా పోలీసులు వ్యభిచార కేంద్రాలపై తనిఖీలు చేపట్టారు. 50 మందిని అరెస్టు చేశారు.
USS Abraham Lincoln: పటాయా చేరుకున్న అమెరికా యుద్ధనౌక.. వ్యభిచారం అనుమానంతో 50 మంది అరెస్టు
USS Abraham Lincoln: యూఎస్ఎస్ అబ్రహం లింకన్.. థాయ్‌ల్యాండ్‌లోని పటాయాకు చేరుకున్నది. సుమారు 5 వేల మంది సిబ్బందితో ఆ యుద్ధనౌక.. పశ్చిమాసియా త...
By Dhallo News · September 2, 2026 at 3:13 PM IST
Have feedback on this article?Report error or suggestion
