పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. మూడు రోజుల్లో రెండవసారి ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. మంగళవారం రాత్రి సిరిక్, ఖుజెస్థాన్, ఖేషమ్ ద్వీపం, బందర్ అబ్బాస్‌పై అమెరికా సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 12 మంది మరణించగా 68 మందికిపైగా గాయపడ్డారని ఇరాన్ వెల్లడించింది.
US Strikes | పశ్చిమాసియా మళ్లీ రణరంగం.. ఇరాన్‌లో వివాహ వేడుకపై అమెరికా క్షిపణి దాడి.. ఐదుగురు మృతి, 68 మందికి పైగా గాయాలు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. మూడు రోజుల్లో రెండవసారి ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. మంగళవారం రాత్రి సిరిక్, ఖుజెస్థాన్, ఖేషమ్ ...
By Dhallo News · September 3, 2026 at 7:01 AM IST
Have feedback on this article?Report error or suggestion
