UPI services | యూపీఐ లావాదేవీల (UPI Transactions) పై ప్రతిపాదించిన ఎండీఆర్ ఛార్జీ (MDR charges) కి వ్యతిరేకంగా అక్టోబర్ 2న చేపట్టతలపెట్టిన ‘నో యూపీఐ డే (NO UPI Day)’ రద్దయ్యింది. వ్యాపార సంఘాలు తమ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తో బుధవారం జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి.
UPI services | నో ‘నో యూపీఐ డే’.. అక్టోబర్ 2న ఎప్పట్లాగే యూపీఐ సేవలు..!
UPI services | యూపీఐ లావాదేవీల (UPI Transactions) పై ప్రతిపాదించిన ఎండీఆర్ ఛార్జీ (MDR charges) కి వ్యతిరేకంగా అక్టోబర్...
By Dhallo News · September 30, 2026 at 7:53 PM IST
Have feedback on this article?Report error or suggestion
