Union Govt | కిరాణం దుకాణాల్లో మీరు కొనుగోలు చేసే సబ్బులు (Soaps), సర్ఫులు (Surfs), టూత్ పేస్టులు (Tooth pasts), ఫేస్ క్రీములు (Face creams) మొదలైనవి వెజ్జో, నాన్ వెజ్జో ఇక నుంచి సులువుగా తెలుసుకోవచ్చు. ఆహారపదార్థాలు కాని సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టుల వంటి రోజువారీ వినియోగ వస్తువులపై శాకాహార (Veg), మాంసాహార (Non-Veg) గుర్తులను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీచేసింది.
Union Govt | మీరు కొనే సబ్బులు, పేస్టులు ఇతర సరుకులు వెజ్జో, నాన్ వెజ్జో ఇక ఈజీగా తెలుసుకోవచ్చు.. కేంద్రం కొత్త రూల్స్..!
Union Govt | కిరాణం దుకాణాల్లో మీరు కొనుగోలు చేసే సబ్బులు (Soaps), సర్ఫులు (Surfs), టూత్ పేస్టులు (Tooth pasts), ఫేస్ ...
By Dhallo News · September 23, 2026 at 10:41 AM IST
Have feedback on this article?Report error or suggestion
