LATEST
Thu, Sep 10, 2026
Loading weather...
india

Trump Administration: నీకు డ్రైవింగ్ రాదు, మిస్ట‌ర్ సింగ్‌.. సిక్కుల‌ను టార్గెట్ చేసిన ట్రంప్ స‌ర్కారు

Trump Administration: సింగ్‌.. మీకు డ్రైవింగ్ రాదంటూ అమెరికా స‌ర్కారు ఓ వివాదాస్ప‌ద పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. అది సిక్...

Trump Administration: సింగ్‌.. మీకు డ్రైవింగ్ రాదంటూ అమెరికా స‌ర్కారు ఓ వివాదాస్ప‌ద పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. అది సిక్కుల‌ను, పంజాబీల‌ను టార్గెట్ చేసిన‌ట్లుగా ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల అమెరికా రోడ్ల‌పై జ‌రుగుతున్న ప్ర‌మాదాల్లో ఎక్కువ‌గా సిక్కు ట్ర‌క్కు డ్రైవ‌ర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రో వైపు అమెరికా ఇమ్మిగ్రేష‌న్ శాఖ .. అక్ర‌మ డ్రైవ‌ర్ల‌ను డిపోర్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Sreeleela | టాలీవుడ్‌లో శ్రీలీల చాప్టర్ క్లోజ్.. ఇక టార్గెట్ మొత్తం బాలీవుడ్‌లోనేనా?

Sreeleela | సినిమా రంగంలో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో చెప్పడం అంత సులభం క...

Read Article »

Watch: With iPhone Duo, Apple enters foldable phone market

Apple has entered the foldable phone market with the iPhone Duo, its first folda...

Read Article »

Apple at 50: A loyalist on the brand’s evolution in India

From buying an iPod Mini in 2004 to standing in line for early iPad launches, on...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.