రాజకీయపరమైన అంశాలకు దూరంగా అగ్ర కథానాయిక త్రిష ప్రస్తుతం సినిమాలపై దృష్టిపెడుతున్నది. తమిళనాడు సీఎం విజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ భామ పేరు తరచూ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో త్రిష కొత్త చిత్రం బుధవారం ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియో తమిళ ఫిల్మ్‌ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నది.
Trisha | సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న త్రిష కొత్త చిత్రం
రాజకీయపరమైన అంశాలకు దూరంగా అగ్ర కథానాయిక త్రిష ప్రస్తుతం సినిమాలపై దృష్టిపెడుతున్నది. తమిళనాడు సీఎం విజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ భామ పేరు తరచూ...
By Dhallo News · September 3, 2026 at 7:50 AM IST
Have feedback on this article?Report error or suggestion
