LATEST
Sun, Sep 27, 2026
Loading weather...
india

The Paradise | మూడు రోజుల్లో రూ.136 కోట్లు.. నాని ‘ది ప్యారడైజ్’ మరో రికార్డు!

The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం థియేటర్ల...

The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం.. తాజాగా మరో కీలక మైలురాయిని అందుకుంది. ఇప్పటికే నాని కెరీర్‌లో వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన సినిమాగా నిలిచిన ‘ది ప్యారడైజ్’.. మూడు రోజుల్లోనే రూ.136 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Suvendu claims Mamata responsible for deletion of 27 lakh names in Bengal SIR, not BJP or ECI

The responsibility for the deletion of 27 lakh names lies with Mamata Banerjee, ...

Read Article »

Russia backs India’s candidature for UNSC permanent seat

“We are in favour of broadening the representation of Asia, Africa, and Latin Am...

Read Article »

What does the law say about CEC’s removal? | Explained

How are the CEC and ECs appointed? Why did the Supreme Court intervene in appoin...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.