Tamannah | ముంబై నుంచి వచ్చి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా. తెలుగు సినిమాలతోనే అగ్ర కథానాయికగా ఎదిగిన ఆమెకు ప్రేక్షకులు ముద్దుగా ‘మిల్కీ బ్యూటీ’ అనే ట్యాగ్ ఇచ్చారు. అప్పట్లో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్న తమన్నా.. దక్షిణాది సినిమాల్లో తన కెరీర్‌ను బలంగా నిర్మించుకున్నారు.
Tamannah | టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్,బాలీవుడ్‌లో మాత్రం వరుస షాకులు.. తమన్నా ఖాతాలో మరో డిజాస్టర్!
Tamannah | ముంబై నుంచి వచ్చి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా. తెల...
By Dhallo News · September 26, 2026 at 9:12 AM IST
Have feedback on this article?Report error or suggestion
