Supersonic Cruise Missiles: సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లను డెవలప్ చేసేందుకు ఇరాన్‌కు రష్యా సహకరిస్తున్నట్లు తెలిసింది. సీ430ఎల్ పేరుతో ఆ మిషన్ చేపట్టారు. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా యుద్ధనౌకలను ఎదుర్కొనే రీతిలో ఆ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నారు.
Supersonic Cruise Missiles: సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ టెక్నాలజీని ఇరాన్‌కు ఇచ్చిన రష్యా !
Supersonic Cruise Missiles: సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లను డెవలప్ చేసేందుకు ఇరాన్‌కు రష్యా సహకరిస్తున్నట్లు తెలిసింది. సీ430ఎల్ పేరుతో ఆ మ...
By Dhallo News · September 2, 2026 at 1:22 PM IST
Have feedback on this article?Report error or suggestion
