Sudhanshu Trivedi | సర్ (SIR) ప్రక్రియను విమర్శిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (Chief Election Commissioner) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మీడియా కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలకు బీజేపీ (BJP) కౌంటర్ ఇచ్చింది. రాహుల్‌గాంధీకి రాజకీయాలపై అవగాహన లేదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) సుధాన్షు త్రివేది (Sudhanshu Trivedi) విమర్శించారు.
Sudhanshu Trivedi | సర్‌ను వ్యతిరేకించడమే దేశ ద్రోహం.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్..!
Sudhanshu Trivedi | సర్ (SIR) ప్రక్రియను విమర్శిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (Chief Election Commissioner) రాజీనామ...
By Dhallo News · September 24, 2026 at 8:22 PM IST
Have feedback on this article?Report error or suggestion
