Stock Markets | భారత స్టాక్ మార్కెట్‌లు (Stock Markets) మంగళవారం (నిన్నటి) నాటి భారీ పతనం నుంచి కోలుకున్నాయి. ఇవాళ (బుధవారం) ట్రేడింగ్ లాభాలతో మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 456 పాయింట్ల లాభంతో 74,460 వద్ద.. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 23,254 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Stock Markets | భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్‌లు.. ఇవాళ లాభాలతో ట్రేడింగ్ షురూ..!
Stock Markets | భారత స్టాక్ మార్కెట్‌లు (Stock Markets) మంగళవారం (నిన్నటి) నాటి భారీ పతనం నుంచి కోలుకున్నాయి. ఇవాళ (బుధ...
By Dhallo News · September 16, 2026 at 11:05 AM IST
Have feedback on this article?Report error or suggestion
