Special Trains | రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులు నడిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు.
Special Trains | చర్లపల్లి నుంచి శ్రీకాకుళంకు 16 ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి తెలుసా..?
Special Trains | రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణిక...
By Dhallo News · September 19, 2026 at 6:42 PM IST
Have feedback on this article?Report error or suggestion
