Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ బుక్‌ను హార్పర్ కొల్లిన్స్ ప్రింట్ చేయనున్నది. ఆ బుక్ ప్రచురణకు పెంగ్విన్ ర్యాండమ్ సంస్థ తిరస్కరించిన నేపథయంలో హార్పర్‌కొల్లిన్స్ ముందుకు వచ్చింది. 2026 నవంబర్ 10వ తేదీన ఆ బుక్ పబ్లిష్ కానున్నది.
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథను ప్రచురించనున్న హార్పర్ కొల్లిన్స్
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ బుక్‌ను హార్పర్ కొల్లిన్స్ ప్రింట్ చేయనున్నది. ఆ బుక్ ప్రచురణకు పెంగ్విన్ ర్యాండమ్ సంస్థ తిరస్కరించిన నే...
By Dhallo News · September 4, 2026 at 2:22 PM IST
Have feedback on this article?Report error or suggestion
