Sobhita Dhulipala | అక్కినేని కోడలు, నటి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెనాలికి చెందిన ఆమె తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. బాలీవుడ్‌తో పాటు వెబ్ సిరీస్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నాగ చైతన్యతో ప్రేమ, ఆ తర్వాత వివాహంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శోభిత.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Sobhita Dhulipala | 16 ఏళ్లకే ఇంటి నుంచి బయటకు వచ్చి కోనార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన శోభిత.. అసలు కారణం ఇదే!
Sobhita Dhulipala | అక్కినేని కోడలు, నటి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెనాలికి చెందిన ఆమె తెలుగు...
By Dhallo News · September 29, 2026 at 8:15 AM IST
Have feedback on this article?Report error or suggestion
