Snake in Train | ఓ రైలు కంపార్ట్‌మెంట్ (Rail Compartment) లో పాము ప్రత్యక్షం కావడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా (Social Media) లో పంచుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party).. కేంద్ర ప్రభుత్వంపై, రైల్వే శాఖ మంత్రి (Rail Minister) పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
Snake in Train | రైలు బోగిలో పాము ప్రత్యక్షం.. భయంతో వణికిన ప్రయాణికులు.. Video
Snake in Train | ఓ రైలు కంపార్ట్‌మెంట్ (Rail Compartment) లో పాము ప్రత్యక్షం కావడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచే...
By Dhallo News · September 20, 2026 at 5:13 PM IST
Have feedback on this article?Report error or suggestion
