Singeetham Srinivasa Rao | భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు నేడు అంతిమ వీడ్కోలు పలకనున్నారు. 94 ఏళ్ల సింగీతం వయోభారంతో అనారోగ్యానికి గురై శనివారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Singeetham Srinivasa Rao | సింగీతం శ్రీనివాసరావు అంతిమ వీడ్కోలుకి ఏర్పాట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
Singeetham Srinivasa Rao | భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు నేడు అంతిమ వీడ్క...
By Dhallo News · October 4, 2026 at 1:27 PM IST
Have feedback on this article?Report error or suggestion
