Shivon Zilis | టెస్లా సీఈఓ (Tesla CEO) ఎలాన్‌మస్క్ (Elon Musk) వ్యక్తిగత బంధం మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రస్తుత భాగస్వామి శివోన్ జిలిస్ (Shivon Zilis) నుంచి ఆయన విడిపోయారు. ఎలాంటి కారణం చెప్పకుండా, బ్రే కప్ గురించి ముందుగా ఎలాంటి చర్చలేకుండా మస్క ఆమెతో బంధాన్ని తెంచుకున్నాడు. ఈ విషయాన్ని శివోన్ స్వయంగా వెల్లడించారు.
Shivon Zilis | ‘కారణం తెలుపకుండానే బ్రేకప్ చెప్పాడు’.. ఎలాన్ మస్క్ లైఫ్ పార్ట్‌నర్ భావోద్వేగం..!
Shivon Zilis | టెస్లా సీఈఓ (Tesla CEO) ఎలాన్‌మస్క్ (Elon Musk) వ్యక్తిగత బంధం మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రస్తు...
By Dhallo News · October 3, 2026 at 1:25 PM IST
Have feedback on this article?Report error or suggestion
