Secret Soldier | మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కథానాయకులుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Secret Soldier | ‘సీక్రెట్ సోల్జర్’: స్నేహం, దేశభక్తి కలగలిపిన సరికొత్త స్పై థ్రిల్లర్!
Secret Soldier | మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కథానాయకుల...
By Dhallo News · September 12, 2026 at 9:41 PM IST
Have feedback on this article?Report error or suggestion
