LATEST
Sat, Sep 5, 2026
Loading weather...
india

Sardar 2 | ‘సర్దార్ 2’పై భారీ అంచనాలు.. పార్ట్ 1 కంటే బిగ్ హిట్ ఖాయం అంటున్న మ్యూజిక్ డైరెక్టర్!

Sardar 2 | కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తమిళ ప...

Sardar 2 | కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘సర్దార్’ సినిమాతో ఆకట్టుకున్న కార్తీ.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘సర్దార్ 2’లో మరింత పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Sonia Gandhi’s ‘Belonging’ | What is the controversy over its publication in India?

The book was initially expected to be published in India by Penguin Random House...

Read Article »

Former worker held for stealing ₹24.49 lakh from Hyderabad bakery

Breaking News......

Read Article »

From New York To London: How Mohan Bhagwat Is Taking RSS’s Civilisational Message West

After New York and Toronto, Bhagwat’s London leg will bring together around 500 ...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.