LATEST
Tue, Sep 1, 2026
Loading weather...
india

Sandeep | మెగాస్టార్ ‘వేట’ టైటిల్‌తో కొత్త సినిమా.. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్‌ సందీప్ హీరోగా కొత్త చిత్రం!

Sandeep | మెగాస్టార్ చిరంజీవి హీరోగా గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వేట’ టైటిల్‌తో ఇప్పుడు మరో సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈసారి కథ పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

Original reporting: NAMASTHE telanganaRead original report →
Have feedback on this article?Report error or suggestion

Read More from india

PM Modi Takes A 'Jhooth Ki Goonj' Swipe At Rahul Gandhi On GDP Numbers: 'Those Mired In Despair...'

PM Modi congratulated Indians for the robust economic performance despite a turb...

Read Article »

PM Modi's "Jhooth Ki Goonj" Attack At Rahul Gandhi After 7.8% GDP Growth

"From the Covid era in 2020 till today, stability is not visible anywhere. Despi...

Read Article »

Babar Azam: బాబర్ అజామ్‌.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!

Babar Azam Criticism: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేస్...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.