LATEST
Sat, Sep 12, 2026
Loading weather...
india

Sambarala Yeti Gattu | సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’.. ఫైనల్ వర్క్స్ మొదలు పెట్టిన సాయి దుర్గ తేజ్!

Sambarala Yeti Gattu | మెగా యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సంబరాల ఏటిగట్టు’ ఒకటి....

Sambarala Yeti Gattu | మెగా యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సంబరాల ఏటిగట్టు’ ఒకటి. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. విభిన్నమైన కథాంశంతో పాటు భారీ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Xi Jinping's Historic Visit to India: Aiming for Peace Amidst Global Tensions | PM Modi | News18

Chinese President Xi Jinping’s arrival in India for the BRICS Summit has put Ind...

Read Article »

Iran Eyes India Partnership At BRICS Summit: President Calls For Economic Cooperation | News18

Iranian President Masoud Pezeshkian has called for enhanced economic cooperation...

Read Article »

Iran Advocates for National Currencies at BRICS Summit Amidst Economic Challenges | News18

The BRICS currency debate is back in focus at the summit in New Delhi, with Iran...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.