LATEST
Wed, Sep 2, 2026
Loading weather...
india

Sadvi Rithambara | భార‌త్‌ను హిందూ దేశంగా ప్ర‌క‌టించాలి.. సాధ్వి రితంబ‌ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Sadvi Rithambara | భారత్‌ సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, జీవన విధానం పరంగా ఇప్పటికే హిందూ దేశంగా ఉందని పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత సాధ్వి రితంభర అన్న...

Sadvi Rithambara | భారత్‌ సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, జీవన విధానం పరంగా ఇప్పటికే హిందూ దేశంగా ఉందని పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత సాధ్వి రితంభర అన్నారు. రాజకీయంగానూ భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూరీలో బుధవారం శ్రీ జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Toxic Movie | ఫ్లాప్ టాక్ వ‌చ్చిన త‌గ్గ‌ని క‌లెక్ష‌న్లు.. రూ. 313 కోట్లు దాటిన యశ్ ‘టాక్సిక్’!

Toxic Movie | గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' ...

Read Article »

Supreme Court allows Oil India to file plea on rejection of drilling proposal at Assam’s Dibru-Saikhowa National Park

Court allows Oil India to challenge government decision as the company argues th...

Read Article »

Konda Surkha | నాపై చర్యలు తీసుకునే ముందు సీఎంపై కూడా తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surkha | నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.