రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్దన’పై Rowdy Janardhana ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ భారీ ఎంట్రీ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్‌లో విజయ్ దేవరకొండ […] The post Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’పై క్రేజీ అప్‌డేట్.. విజయ్ దేవరకొండ ఎంట్రీ సీక్వెన్స్ అదిరిపోనుందట! appeared first on Telugu Bullet.
