Rivan | బిగ్ బాస్ జోడీగా, సోషల్ మీడియాలో పాపులర్ పెయిర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి, డీమోన్ పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చేసిన సుదీర్ఘమైన భావోద్వేగ ప్రకటనతో అసలు విషయాన్ని వెల్లడించాడు.
Rivan | రీతూ చౌదరి–డీమోన్ పవన్ స్నేహానికి బ్రేక్.. ‘ఇక రివాన్ కాంబినేషన్ ఉండదు’ అంటూ ఎమోషనల్ పోస్ట్
Rivan | బిగ్ బాస్ జోడీగా, సోషల్ మీడియాలో పాపులర్ పెయిర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి, డీమోన్ పవన్ అభిమానులకు...
By Dhallo News · September 30, 2026 at 7:57 AM IST
Have feedback on this article?Report error or suggestion
