Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ధర్మన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్ 2’ తర్వాత రజినీకాంత్ హీరోగా చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.
Rajinikanth | జెట్ స్పీడ్‌తో రజినీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్ .. నాలుగు రోజులు అనుకున్నది రెండే రోజుల్లో పూర్తి!
Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ధర్మన్’...
By Dhallo News · September 5, 2026 at 9:38 AM IST
Have feedback on this article?Report error or suggestion
