Rajamouli | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌పై ఎప్పటినుంచో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా చెన్నైలో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కార్యక్రమంలో రాజమౌళికి ఇదే అంశంపై ప్రశ్న ఎదురవడంతో మరోసారి ఈ కాంబినేషన్ చర్చలోకి వచ్చింది.
Rajamouli | రాజమౌళి–సూర్య కాంబినేషన్‌పై మళ్లీ పెరిగిన ఆసక్తి. .. దర్శకధీరుడు ఆసక్తికర కామెంట్స్
Rajamouli | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌పై ఎప్పటినుంచో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొ...
By Dhallo News · September 28, 2026 at 8:02 AM IST
Have feedback on this article?Report error or suggestion
