LATEST
Wed, Sep 2, 2026
Loading weather...
india

Rajagopal Reddy | కాంగ్రెస్‌లో కొత్తవాళ్ల పెత్తనాన్ని సహించను.. రాజ్‌గోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్‌ రాజశేఖర్ రెడ్...

Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన కొందరు కాంగ్రెస్‌ను కబ్జా చేసి అధికారం చెలాయించాలని చూస్తున్నారని ఆరోపించారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Kiccha Sudeep: శ్రీకృష్ణ ‘దేవరాయ’గా కిచ్చా సుదీప్..!

కన్నడ స్టార్ హీరో, అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ Kiccha Sudeep పుట్టినరోజు సందర్...

Read Article »

Can’t we invite the Vice-President for Onam just because there are Vande Mataram protocols, asks Keralam Chief Minister V.D. Satheesan

Satheesan says the State government is bound to follow Central protocol in event...

Read Article »

R. Madhavan | ఓటీటీలోకి మాధవన్ ‘G.D.N’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

GD Naidu | ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా బయోగ్రాఫికల్ డ్ర...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.